Month: February 2020

Nanna Enduko Venakapaddadu

అమ్మ తొమ్మిది నెలలు మొస్తే ….నాన్న పాతికేళ్ళు మోస్తాడురెండు సమానమే అయినా…నాన్న ఎందుకో వెనకబడ్డాడుఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ …తన జీతం అంతా ఇంటికే ఖర్చుపెడుతూ నాన్న …ఇద్దరి శ్రమ సమానమే అయినా….నాన్న ఎందుకో వెనకబడ్డాడుఏది కావాలి అంటే అది వండిపెడుతూContinue readingNanna Enduko Venakapaddadu

Yekkadi Maanusha Janmam

|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ | మరచెద సుజ్ఞానంబునుContinue readingYekkadi Maanusha Janmam