Author: Siva

Nanna Enduko Venakapaddadu

అమ్మ తొమ్మిది నెలలు మొస్తే ….నాన్న పాతికేళ్ళు మోస్తాడురెండు సమానమే అయినా…నాన్న ఎందుకో వెనకబడ్డాడుఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ …తన జీతం అంతా ఇంటికే ఖర్చుపెడుతూ నాన్న …ఇద్దరి శ్రమ సమానమే అయినా….నాన్న ఎందుకో వెనకబడ్డాడుఏది కావాలి అంటే అది వండిపెడుతూContinue readingNanna Enduko Venakapaddadu

Yekkadi Maanusha Janmam

|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ | మరచెద సుజ్ఞానంబునుContinue readingYekkadi Maanusha Janmam

Brahmamokkate

తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన.. బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే ..🙏 కందువగు హీనాధికము లిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మఇందులో జంతుకుల మంతా ఒకటేఅందరికీ శ్రీ హరే అంతరాత్మ 🙏 నిండారContinue readingBrahmamokkate

Jaamu Rathiri Jabilamma

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలాజోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలావయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండిపూల వానస్వరాల ఊయలూగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగాకిల కిల సమీపించే సడులతో ప్రతిContinue readingJaamu Rathiri Jabilamma