అమ్మ తొమ్మిది నెలలు మొస్తే ….నాన్న పాతికేళ్ళు మోస్తాడురెండు సమానమే అయినా…నాన్న ఎందుకో వెనకబడ్డాడుఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ …తన జీతం అంతా ఇంటికే ఖర్చుపెడుతూ నాన్న …ఇద్దరి శ్రమ సమానమే అయినా….నాన్న ఎందుకో వెనకబడ్డాడుఏది కావాలి అంటే అది వండిపెడుతూContinue readingNanna Enduko Venakapaddadu